భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన నటి ఫరియా అబ్దుల్లా సెల్ఫీ వీడియో

ట్రోలింగ్‌పై భావోద్వేగంతో కౌంటర్ ఇచ్చిన ఫరియా

బోనాల వేడుకల్లో పాల్గొన్నందుకు మతపరమైన ట్రోలింగ్‌ చేసిన కొందరు నెటిజన్లు

ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో దేవుడిని చూడడమే అసలైన భక్తి – ఫరియా

ద్వేషాన్ని పెంచుకుంటూ దేవుడిని వెతికితే మీరు తప్పుుడు మార్గంలో ఉన్నట్టే – ఫరియా

దేవుడు ప్రతిచోటా విస్తరించి ఉండే ఒక దివ్యమైన వెలుగు – ఫరియా

అంతటి విశాలమైన మతాన్ని మీ సంకుచిత ఆలోచనలతో ఎలా పరిమితం చేస్తారు?

నాపై ద్వేషం చిమ్మేవారికి మరింత ప్రేమను పంచుతా – ఫరియా