భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..పాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

రూ.10, రూ.20 నోట్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం.

పార్లమెంట్‌కు తెలిపిన కేంద్ర ప్రభుత్వం..