భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపు వివాదంపై క్లారిటీ

ప్రకాశ్ రాజ్ పేరు ఎలాంటి కారణం లేకుండా తొలగించలేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.

SIRలో భాగంగా BLO పరిశీలనలో ఆయన నమోదైన చిరునామాలో నాలుగేళ్లుగా నివసించడం లేదని గుర్తించారు.

ప్రస్తుతం మరో చిరునామాలో నివసిస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ స్వయంగా అధికారులకు తెలిపినట్లు పేర్కొన్నారు.

కొత్త చిరునామాలో ఓటు నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

అంటే: ఓటు “తొలగింపు” కంటే పాత చిరునామా నుంచి “Shifted”గా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు..🤟🏽