భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..శ్రావణ మాస ఉత్సవాలకు ముస్తాబైన సోమనాథ్ ఆలయం!

శ్రావణ మాసం సందర్భంగా గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయం ప్రత్యేకంగా ముస్తాబైంది. ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు.

భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం, భద్రత, క్యూలైన్లు, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.