..భారత్ న్యూస్ అమరావతి..నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరిరోజు
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న ఉభయసభలు
నేడు డ్రోన్, క్రీడా, పర్యాటక విధానాలపై ప్రకటన
2047 విజన్ డాక్యుమెంట్పై నేడు పయ్యావుల ప్రకటన
రుషికొండ నిర్మాణం, అమరావతి పునర్నిర్మాణంతో పాటు..
ఇటీవల వరదలతో ఎదురైన పరిస్థితులపై చర్చ
