..భారత్ న్యూస్ అమరావతి..రాయలసీమ మంత్రితోనే కర్నూల్ లో హైకోర్టు వద్దు అని తీర్మానం చేయించాడు నారా చంద్రబాబు నాయుడు .
కర్నూలులో హైకోర్టు పెడితే వైయస్ జగన్‌ మోహన్ రెడ్డిగారికి పేరు వస్తుందనే కక్షతో రాయలసీమకు ద్రోహం తలపెట్టాడు.
లా యూనివర్సిటీని, కడపలో వచ్చిన ఈఎంసీ సెంటర్‌ను వేరే చోటుకు తరలిస్తున్నాడు.

-గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శ…