భారత్ న్యూస్ హైదరాబాద్….తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో లగచర్లలో పర్యటించిన వామపక్ష నేతలు
ఏ మాట మీద రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో.. ఆ మాట పూర్తిగా తప్పుతున్న పరిస్థితి ఏర్పడింది
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ పునరుద్ధరించడమే నా 7వ గ్యారంటీ అని రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు.. కాని అప్రజాస్వామ్యకంగానే నడుస్తుంది – తమ్మినేని వీరభద్రం…
