..భారత్ న్యూస్ హైదరాబాద్….గిరిజనుల మీద వికారాబాద్ జిల్లాలో ఘటన జరిగితే మహబూబాబాద్ జిల్లాలో ధర్నా చేయడం ఎందుకు

అందుకే ధర్నాకు అనుమతి ఇవ్వడం లేదంటూ పోలీసుల వింత వాదన

ఇక్కడ ఎవరైనా రాళ్లు కానీ ఏమైనా విసిరేస్తే తోలు తీస్తాం అంటూ రాళ్ళ ముచ్చట తీసి హెచ్చరిస్తున్న మహాబూబాబాద్ అడిషనల్ ఎస్పీ

డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరీ రాళ్ళ దాడి చేస్తాం అంటున్నాడు ఆయన మీద చర్యలు తీసుకోరా అంటే అవన్నీ పాలిటిక్స్ అంటున్న అడిషనల్ ఎస్పీ….