భారత్ న్యూస్ విజయవాడ…ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. మహిళా ఉద్యోగి మృతి
బెంగళూరులో ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. ప్రమాదంలో ఓ మహిళా సిబ్బంది మృతి.
అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానాలు.
సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది.
