…భారత్ న్యూస్ హైదరాబాద్….బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణను అరెస్ట్ చేసిన పోలీసులు

కొడంగల్, లగచర్ల రైతులను పరామర్శించడానికి వెళ్తున్న బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మొయినాబాద్ వద్ద అడ్డుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు….