…భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఎవరు మా మీద పెత్తనం చెలాయించడానికి
ఆయనకి ముగ్గురు చొప్పున పోలీసులను సెక్యూరిటీ ఎందుకు ఇస్తున్నారు
మమ్మల్ని పెయిడ్ బ్యాచ్ అంటూ అవమానిస్తూ మాట్లాడుతున్నాడు
జాతీయ ఎస్టీ కమిషన్ ముందు నిర్భయంగా చెప్పిన గిరిజన యువతి…
