…భారత్ న్యూస్ హైదరాబాద్….సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా

అరెస్ట్ చేయొద్దని హై కోర్ట్ ఆర్డర్స్ ఉన్నా కూడా కావాలని అక్రమంగా నిర్బంధిస్తున్నారు

రిమాండ్ రిపోర్ట్ పేరిట నేను ఏం చెప్పకపోయినా వీళ్ళే కావాలని సొంత కథనాలు రాసుకున్నారు

నేనేమీ నేరం చేయలేదు.. నామీద ఆరోపణలు ఏ ఒక్కటీ నేను ఒప్పుకోలేదు

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే నా మీద కేసులు పెడుతున్నారు

ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆపను

జై తెలంగాణ

దిలీప్ కొణతం