భారత్ న్యూస్ విశాఖపట్నం..సిబిఐకి చిక్కిన విశాఖ రైల్వే డిఆర్ఎమ్
25 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సిబిఐ
ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి లంఛం తీసుకునుకోనెందుకు ముంబై వెళ్లిన సౌరబ్ ప్రసాద్
ముంబైలో సౌరబ్ ప్రసాద్ ను
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సిబిఐ అధికారులు.
విశాఖ డిఆర్ఎం ఆఫీస్లో సోదాలు నిర్వహిస్తున్న విశాఖ మరియు ఢిల్లీ బృందాలు
ఈ సోదాల్లో సీబీఐ అధికారులకు కీలక డాక్యుమెంట్స్ లభ్యం
సౌరబ్ ప్రసాద్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సీబీఐ అధికారులు
