…భారత్ న్యూస్ హైదరాబాద్….సికింద్రాబాద్ పీజీ కాలేజీలో కుళ్లిపోయిన ఆహారం.. రోడ్డెక్కి పీజీ విద్యార్థుల ఆందోళన

అల్పాహారం బాలేదంటూ కాలేజీ హాస్టల్ దగ్గర ధర్నా

రాత్రి మిగిలిన భోజనాన్ని బ్రేక్ ఫాస్ట్‌గా ఇస్తున్నారంటూ ఆగ్రహం…