…భారత్ న్యూస్ హైదరాబాద్…ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించాలని దేవుడిని కోరిన రేవంత్ రెడ్డి…..