.భారత్ న్యూస్ హైదరాబాద్….న్యూజిలాండ్ పార్లమెంట్లో ఎంపీల డ్యాన్స్
ట్రీటీ ప్రిన్సిపల్స్ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో వినూత్న నిరసన తెలిపిన ప్రతిపక్ష ఎంపీలు
బిల్లును చించేసి మావోరి నృత్యం చేసిన యువ మహిళా ఎంపీ హనా రాహితి కరేరికి మైపి క్లార్క్
అమెను అనుసరించిన మరికొందరు ఎంపీలు
సోషల్మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
