.భారత్ న్యూస్ హైదరాబాద్….సొంత పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడి అర్ధనగ్న ప్రదర్శన
నాగర్ కర్నూల్ ఏమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఇద్దరు సొంత కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడి ఆవేదన.
అవసరాలకు పార్టీలు మారే ఈ నాయకులు, పార్టీ కోసం పని చేసిన మమ్మల్ని పక్కన పెడుతున్నారని అర్ధనగ్న ప్రదర్శనతో తన ఆవేదనను వ్యక్తం చేసిన తెల్కపల్లి మండలం దాసుపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి…
