..భారత్ న్యూస్ అమరావతి..నటి శ్రీరెడ్డిపై బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనితలపై సోష‌ల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని సీఐకి ఫిర్యాదు చేసిన టీడీపీ రాష్ట్ర మ‌హిళా కార్య‌ద‌ర్శి మ‌జ్జి ప‌ద్మ‌

బీఎన్ఎస్‌ సెక్షన్లు 196, 353, 79, 67 కింద శ్రీ‌రెడ్డిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు సీఐ తెలిపార‌న్న ప‌ద్మ‌

గ‌త ప్ర‌భుత్వంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పైనే కాక వారి కుటుంబాల‌పై కూడా సోష‌ల్‌మీడియాలో శ్రీ‌రెడ్డి చెప్ప‌రాని వ్యాఖ్య‌లు చేసిందని, ఆమెను స్త్రీ జాతి నుంచి వెలేస్తున్నామ‌ని వెల్ల‌డి