.భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor….రాష్ట్రంలో 15 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఇందుకు అవసరమైన విధానాలు, ప్రణాళికలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌- 2047పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ తొలి సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో సోమవారం నిర్వహించారు