భారత్ న్యూస్ విజయవాడ..తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ అరెస్ట్‌ చేసిన వారిని బూటుకాలితో తంతూ బూతులు తిట్టాడు.

కులం పేరుతో మాజీ ముఖ్యమంత్రిని సైతం దూషించాడు.

మరో పోలీస్‌ అధికారి అరబ్‌ దేశాల శిక్షలు అమలు చేయాలని చెబుతున్నారు.

చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన అధికారులకు ఉరివేసే చట్టాలు కూడా చాలా దేశాల్లో ఉన్నాయి. అవి తెలుసుకోవాలి.

-పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు