భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గుజరాత్‌లో వరదల బీభత్సం..
నవ్‌సారి జిల్లాలో భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అప్రమత్తమైన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

