తల్లికి వందనం స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి!

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.తల్లికి వందనం స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి!

మీకు తల్లికి వందనం పథకం డబ్బులు వస్తాయో లేదో మీ మొబైల్‌లోనే నిమిషంలో సరిచూసుకోవచ్చు:

ఆన్‌లైన్ వెబ్‌సైట్ లేదా వాట్సాప్ (‘మన మిత్ర’) ద్వారా స్టేటస్ ఎలా చెక్ చేయాలో పూర్తి వివరాలు & డైరెక్ట్ లింక్స్ కోసం క్రింది లింక్ చూడండి: