SIR ఫారం నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..SIR ఫారం నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ వ్యాప్తంగా SIR నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా SIR ఫారంలో వివరాలు నమోదు చేసుకుని BLOలకు అందించారు. ఈ సందర్భంగా ప్రజలు SIR పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇందులో పేరు లేకుంటే ఓటు గల్లంతయ్యే అవకాశం ఉందని రేవంత్ తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలుకు అవగాహన కల్పించాలని సూచించారు.