భద్రతా కారణాలతో ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసిన డీఎంఆర్సీ

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..భద్రతా కారణాలతో ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసిన డీఎంఆర్సీ

జంతర్‌మంతర్‌లో CJP ఆందోళనల నేపథ్యంలో నిర్ణయం

ఆఫీస్ పీక్ అవర్స్‌లో స్టేషన్లను మూసివేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు

రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్‌లో ఇంటర్‌చేంజ్ సౌకర్యం కొనసాగింపు

లోక్ కల్యాణ్ మార్గ్, పటేల్ చౌక్, జన్‌పథ్, బరాఖంబా రోడ్, సుప్రీంకోర్టు సహా 16 స్టేషన్లు మూసివేత

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్టేషన్లు మూసివేస్తున్నట్లు డీఎంఆర్సీ ప్రకటన