రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మహిళలదే పూర్తి ఆధిపత్యం: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మహిళలదే పూర్తి ఆధిపత్యం: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

స్థానిక నిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించిన మహిళలకు, త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్‌లలోనూ 33 శాతం రిజర్వేషన్లు రానున్నాయి..

పురుషులు బాధ్యతగా పనిచేయకపోతే ఇళ్ల వద్దే ఉండి వంట చేసుకోవాల్సి వస్తుంది