.భారత్ న్యూస్ అమరావతి..తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ ఈ రోజు విడుదలైంది.

ఈ ఎన్నికకు సంబంధించి వచ్చేనెల 5వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

పోలింగ్ నిర్వాహణకు అధికారులు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు.