భారత్ న్యూస్ విజయవాడ…వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీ గ్యాంగ్ అరెస్టు.
1 కోటి 50 లక్షల రూపాయల విలువగల రాగి వైర్,దిమ్మలు రికవరీ.
జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్
శ్రీకాకుళం :
శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం సబ్ డివిజన్ జె ఆర్ పురం సర్కిల్ పరిధిలో జె ఆర్ పురం పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన Cr. No. 265/2024, U/s 303 (2) BNS act ప్రకారం కేసు దర్యాప్తులో భాగంగా పట్టుబడిన నిందితులను విచారించగా శ్రీకాకుళం జిల్లాలో జె ఆర్ పురం పోలీస్ స్టేషన్ తో పాటు ఎచ్చెర్ల , లావేరు, జి.సిగడం, పొందూరు పోలీస్ స్టేషన్లో సుమారుగా 33 కేసులలో 53 ట్రాన్స్ఫార్మర్లు దొంగతనంచేసిన నిందితులను అరెస్ట్ చేసి కేసు ప్రాపర్టీ 636 కేజీల కాపర్ వైరు,దిమ్మలు,5 కేజీల అల్యూమిని వైరును పూర్తిస్థాయిలో రికవరీ చేయడం జరిగిందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర రెడ్డి ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పత్రిక సమావేశం లో కేసు పూర్వపరాలు వెల్లడించారు.
కేసు బ్రీఫ్ ఫ్యాక్స్.
తేదీ 01. 11, 2024 రాత్రి ఎవరో గుర్తు తెలియని చోరులు రణస్తలం మండలం మహంతి పాలెం గ్రామంలో గల కెళ్ళ వెంకటరమణ వ్యవసాయం పొలంలో వున్నా 3 ఫేజ్ 16 KVA ట్రాన్స్ ఫార్మర్ ని పగలగొట్టి, అందులో వున్నా సుమారు 12 కేజీ లు గల రాగి వైరును దొంగిలించుకొని పోయినట్లు రిపోర్ట్ అంశములు.
రికవరీ ప్రాపర్టీ.
శ్రీకాకుళం జిల్లాలో 33 నేరములలో 53 ట్రాన్ఫోర్మ్ లో రికవరీ అయిన సొత్తు రాగి వైరు 350 కేజిలు,రాగి దిమ్మలు 286 కేజీలు, అలుమినియం వైరు 5 కేజిలు.
ముద్దాయిలు వివరములు.
A1 కుప్పిలి వర ప్రసాద్, S/o అప్పన్న, వయస్సు 23 సంవత్సరాలు, కులాల వారీగా రజక, ఎచ్చెర్ల మండలం అజ్జరం గ్రామం.
A2 బోర సాయి, S/o అప్పల నాయుడు, Ag 19 సంవత్సరాలు, రెడ్డిక కులాల వారీగా, ఎచ్చెర్ల మండలం అజ్జరం గ్రామం
A3 బలగ రామకృష్ణ, S/o త్రినాధరావు, వయస్సు 35 సంవత్సరాలు, కులాల వారీగా విశ్వబ్రాహ్మణ, ఎచ్చెర�
