..భారత్ న్యూస్ హైదరాబాద్….అరకొరగా కుటుంబ సర్వే ఫారాలు

కరీంనగర్ మండలంలో 10,434 కుటుంబాలను గుర్తించగా, కేవలం 1000 ఫారాలు మాత్రమే సరఫరా.

ఒక్కో ఎన్యుమరేటర్‌కు 18 ఫారాలు మాత్రమే పంపిణీ.. సరిపడని ఫారాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఎన్యుమరేటర్లు…