భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణాజిల్లా..
పెనమలూరు నియోజకవర్గం..
ఉయ్యూరు రిలయన్స్ స్మార్ట్ లో…
12,43,000స్వాహా….
ముగ్గురు చేతివాటం….
మాజీ తోట్ల వల్లూరు… సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
రిలయన్స్ స్టోర్ లో కాస్ట్లీ వస్తువులు తీసుకుని వాటితో పాటు తక్కువ ధర వస్తువులు తీసుకుని…
బిల్లింగ్ తక్కువ ధర వస్తువులకు మాత్రమే వేసి దాటవేసిన వైనం…
ముగ్గురు మిత్రులే….
వస్తువులు కు బిల్లింగ్ వేసేది మనమే గేటు దాటించేది మనవాడే….??
మోసగాళ్లను గుర్తించిన సీసీ నేత్రం……..
రిలయన్స్ స్మార్ట్ లో…..
ఆడిటింగ్ లో భాగంగా బయటపడిన నిజాలు……
ప్రతి సంవత్సరం ఎంతో కొంత షార్ట్ ఏజ్ వస్తూనే ఉంటుంది కానీ ఈ సంవత్సరం అంతకుమించి రావటంతో బయటపడిన చేతివాటం …
ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు…
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు….
