..భారత్ న్యూస్ అమరావతి..గుంటూరు:

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌

మాది మంచి ప్రభుత్వమే..

కానీ మెతక ప్రభుత్వం కాదు. అధికారులపై జగన్‌ బెదిరింపులు ఆపకపోతే చర్యలు.

ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసులు పెడతాం.

మహిళల సంరక్షణ మా మొదటి ప్రాధాన్యత.

డిప్యూటీ సీఎం పవన్‌