భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ రైతు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది.. ఐఏఎస్ అధికారులను నియమించామని అంటున్నారు, కానీ ఈరోజు వడ్లు కొనలేని పరిస్థితికి వచ్చారు.
వడ్లు కొనడానికి ప్రభుత్వం ఐకేపీ సెంటర్లను ఎక్కడా ఏర్పాటు చేయకుండా, రైతులను ఇబ్బందులు పెడుతుంది – నల్గొండ రైతు ఆవేదన…
