భారత్ న్యూస్ విజయవాడ…మంత్రి గొట్టిపాటి రవి కుమార్ 25.10.2024 అప్ డేట్స్

ఇప్పటికే అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చిన హడ్కో

సచివాలయంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో హడ్కో ఛైర్మన్ భేటీ

విద్యుత్ రంగానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రితో చర్చించిన సంజయ్ కుల్ శ్రేష్ఠ

ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ రంగ ప్రాజెక్టులపై చర్చించిన ఇరువురు

చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీ విద్యుత్ రంగం కొత్తపుంతలు తొక్కుతుందని ప్రశంస

డిస్కంలకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు సంజయ్ సుముఖం

నాణ్యమైన విద్యుత్ అందించేందుకు క్షేత్రస్థాయిలో సబ్ స్టేషన్ల నిర్మాణానికి హడ్కో ఆర్థిక సాయం

ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న విద్యుత్ రంగం ప్రాజెక్టులకు ఫండింగ్ ఇచ్చేందుకు రెడీ అన్న సంజయ్