వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్..
భారత్ న్యూస్ విజయవాడ…వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్యూజర్ల కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో సదుపాయాన్ని తీసుకొచ్చింది. తాజాగా ‘కస్టమ్ లిస్ట్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో యూజర్లకు నచ్చినట్టుగా చాట్స్‌ను ఫిల్టర్ చేసుకోవచ్చని తెలిపింది.ఫ్యామిలీ, ఆఫీస్, ఫ్రెండ్స్ మీకు…
