Month: November 2024

రేవంత్ రెడ్డి 85 వేల కోట్లు అప్పు చేసి ఏం చేశాడు.

భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి 85 వేల కోట్లు అప్పు చేసి ఏం చేశాడు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు నెలకు రూ.75000 స్టేషన్ అలవెన్స్ ఇచ్చేవాడు. ఈ రేవంత్ రెడ్డి ఆ స్టేషన్ అలవెన్స్ కూడా ఇవ్వక,…

రేవంత్ రెడ్డి మాజీ సర్పంచులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.

.భారత్ న్యూస్ హైదరాబాద్…రేవంత్ రెడ్డి మాజీ సర్పంచులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నుండి NREGA నుండి రూ.1200 కోట్లు, 15వ ఆర్ధిక సంఘం నుండి రూ.300 కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్ నుండి రూ.500 కోట్లు వచ్చాయి. రేవంత్…

మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ నంబర్-1

..భారత్ న్యూస్ అమరావతి..మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ నంబర్-1 ఏపీలో చెరువుల్లో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్ర దేశంలోనే టాప్లో నిలిచినట్లు కేంద్ర గణాంక శాఖ నివేదికలో వెల్లడైంది. జాతీయ స్థాయిలో ఏపీ వాటా 2011-12లో 17.7 శాతం ఉండగా, 2022-23నాటికి 40.9…

ఏపీలో 2 లక్షల మంది బడి మానేశారు!

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో 2 లక్షల మంది బడి మానేశారు! ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2,02,791 మంది పిల్లలు చదువుకు దూరమైనట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఒకటోతరగతి నుంచి ఇంటర్మీడియట్వరకు చదువు మధ్యలో మానేసిన వారు 3,58,218 మంది ఉండగా ఇందులో…

పిఠాపురం పర్యటనలో పవన్ సంచలన వ్యాఖ్యలు…

.భారత్ న్యూస్ అమరావతి..పిఠాపురం పర్యటనలో పవన్ సంచలన వ్యాఖ్యలు…ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతా: డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్.._ పిఠాపురం పర్యటన సందర్భంగా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. ‘క్రిమినల్స్కు కులం, మతం ఉండదు. పోలీసులకు ఎన్నిసార్లు…

మాజీ సర్పంచుల నిరసనకు మద్దతుగా ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సంజయ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు

.భారత్ న్యూస్ హైదరాబాద్….మాజీ సర్పంచుల నిరసనకు మద్దతుగా ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సంజయ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు బలవంతంగా డీసీఎం వ్యానులో ఎక్కించి, తరలిస్తున్న మాజీ సర్పంచులకు మద్దతుగా తిరుమలగిరి రోడ్డుపైన నిరసన చేస్తున్న…

పలాసలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

..భారత్ న్యూస్ అమరావతి..శ్రీకాకుళం.. పలాసలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ పలాస రైల్వే స్టేషన్ లో మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిను తరలించేందుకు రైల్వే ప్లాట్ఫారం పై వేచి ఉన్న ముగ్గురు వ్యక్తులను పలాస జీఆర్పి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా…

AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

..భారత్ న్యూస్ అమరావతి..AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే. అమరావతి, నవంబర్‌ 4: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలు సోమవారం (నవంబర్‌ 4) విడుదలకానున్నాయి. ఈ…