వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?: కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్
భారత్ న్యూస్ విజయవాడ…వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?: కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్ విద్యుత్ చార్జీల అంశంలో షర్మిల విమర్శనాస్త్రాలు ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని ఆగ్రహం మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు ఏపీ కాంగ్రెస్…
