తెలంగాణ యువతేజం, భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి గారు
…భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ యువతేజం, భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి గారు ప్రపంచ నంబర్ 2 ర్యాంకును కైవసం చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. తనకు అతి సమీపంలో ఉన్న మొదటి ర్యాంకును…
