భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…భోగాపురం:

Ammiraju Udaya Shankar.sharma News Editor…భోగాపురం లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం లో తొలి వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.

ప్రయాణీకులకు బోర్డింగ్ పాస్ లను అందజేసిన కేంద్ర మంత్రి.

ఎయిర్పోర్ట్ గొప్పగా ఉందంటూ ప్రశంశలు కురిపిస్తున్న ప్రయాణీకులు.