Month: October 2024

రతన్ టాటా మృతికి సంతాపం తెలిపిన రాష్ట్ర మంత్రి మండలి. ప్రముఖ

భారత్ న్యూస్ అమరావతి.రతన్ టాటా మృతికి సంతాపం తెలిపిన రాష్ట్ర మంత్రి మండలి. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆకస్మిక మృతి పట్ల గురువారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి…

రతన్.నువ్వు ఎప్పుడూ నా హృదయంలో ఉంటావు: ముఖేష్ అంబానీ

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,,రతన్.. నువ్వు ఎప్పుడూ నా హృదయంలో ఉంటావు: ముఖేష్ అంబానీ Oct 10, 2024, రతన్.. నువ్వు ఎప్పుడూ నా హృదయంలో ఉంటావు: ముఖేష్ అంబానీప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అధినేత ముఖేష్…

మోదీని తనకు మిత్రుడు మాత్రమే కాదని.. మంచి మనిషి అంటూ పొగడ్తల వర్షం

భారత్ న్యూస్ అమరావతి..మోదీని తనకు మిత్రుడు మాత్రమే కాదని.. మంచి మనిషి అంటూ పొగడ్తల వర్షం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీని తనకు మిత్రుడు మాత్రమే కాదని.. మంచి మనిషి…

బయట టీ తాగుతున్నారా?

భారత్ న్యూస్ విజయవాడ,,,బయట టీ తాగుతున్నారా? Oct 09, 2024, హైదరాబాద్ లో కొన్ని ముఠాలు నకిలీ టీ పౌడర్ తయారు చేయడం కలకలం రేపుతోంది. 300 కిలోల టీ పొడి, 200 కిలోల కొబ్బరి చిప్పల పొట్టు, చెరో 5…

వ్యాపారం, దాతృత్వంలో ‘రతన్‌ టాటా’ శాశ్వత ముద్ర వేశారు: రాహుల్‌ గాంధీ

.భారత్ న్యూస్ అమరావతి..వ్యాపారం, దాతృత్వంలో ‘రతన్‌ టాటా’ శాశ్వత ముద్ర వేశారు: రాహుల్‌ గాంధీ Oct 10, 2024, వ్యాపారం, దాతృత్వంలో ‘రతన్‌ టాటా’ శాశ్వత ముద్ర వేశారు: రాహుల్‌ గాంధీబిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా…

రతన్‌ టాటా దయగల అసాధారణ వేత్త: ప్రధాని మోదీ

భారత్ న్యూస్ విజయవాడ..రతన్‌ టాటా దయగల అసాధారణ వేత్త: ప్రధాని మోదీ Oct 10, 2024, రతన్‌ టాటా దయగల అసాధారణ వేత్త: ప్రధాని మోదీదిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్ర…

సికింద్రాబాద్: రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్

.భారత్ న్యూస్ అమరావతి..సికింద్రాబాద్: రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్ Oct 10, 2024, సికింద్రాబాద్: రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్రైస్ పుల్లింగ్ ముఠాను బుధవారం నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, మహంకాళి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ…

రతన్ టాటా చివరి పోస్టు ఇదే

భారత్ న్యూస్ విజయవాడ,,రతన్ టాటా చివరి పోస్టు ఇదే Oct 10, 2024, రతన్ టాటా చివరి పోస్టు ఇదేప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చేసిన చివరి పోస్టు…

రతన్‌ టాటాకు సినీ ప్రముఖుల నివాళులు

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,,రతన్‌ టాటాకు సినీ ప్రముఖుల నివాళులు Oct 10, 2024, రతన్‌ టాటాకు సినీ ప్రముఖుల నివాళులుపారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా మరణ వార్త యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో పారిశ్రామికవేత్తలతో…

ఏపీలో వాలంటీర్లకు దసరా పండుగ రోజు శుభవార్త.. వినే అవకాశం!…చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం, మంత్రి ఫుల్ క్లారిటీ!

.భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో వాలంటీర్లకు దసరా పండుగ రోజు శుభవార్త.. వినే అవకాశం!…చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం, మంత్రి ఫుల్ క్లారిటీ! ఇవాళ ఆధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంవాలంటీర్ల వ్యవస్థపై నిర్ణయానికి ఛాన్స్పలు కీలక అంశాలపై చర్చించనున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశంకాబోతోంది.…