ఏపీలో దీపావళి కానుక.. రూ.2,684 కోట్లు మంజూరు,
..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో దీపావళి కానుక.. రూ.2,684 కోట్లు మంజూరు ఏపీలో దీపావళి కానుకగా సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం అమల్లోకి తీసుకురాబోతోందికూటమి ప్రభుత్వం.ఇప్పటికే దీనికి సంబంధించిన గ్యాస్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఈ పథకం కింద…
