ఉచిత ఇసుక విధానం సులభం చేస్తూ ఉత్తర్వులు,,,
భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి: ఉచిత ఇసుక విధానం సులభం చేస్తూ ఉత్తర్వులు. సీనరేజి విధానం పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. డీఎంఎఫ్, సీనరేజీ ఛార్జీలు పూర్తిగా రద్దు. సీసీ టీవీ మానిటరింగ్ ద్వారా ఇసుక సరఫరా పర్యవేక్షణ. అక్రమ ఇసుక…
