మూసి బాధితులకు అండగా బిజెపి మహా ధర్నా
.భారత్ న్యూస్ హైదరాబాద్….మూసి బాధితులకు అండగా బిజెపి మహా ధర్నా పాల్గొన్న మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి హైదరాబాద్ అక్టోబర్ 25 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మూసి సుందరీకరణ, పునర్జీవం పేరుతో పేదల ఇళ్లను కూల్చి వేస్తున్నారు. ఈ సందర్భంగా…
