..భారత్ న్యూస్ హైదరాబాద్….రిమాండ్ రిపోర్టులో ఏం రాసారో నాకు తెలియదని నరేందర్ రెడ్డి అన్నారు

కేటీఆర్‌ని కూడా ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడు

అతనికి చదివే అవకాశం లేకుండా మేజిస్ట్రేట్ ముందుకు తీసుకువెళ్లే ఐదు నిమిషాల ముందు తప్పుడు రిమాండ్ రిపోర్టులో సంతకం పెట్టించారు అని నరేందర్ రెడ్డి నాతో చెప్పాడు

*రిమాండ్ రిపోర్టుపై ఒత్తిడి చేసి సంతకం పెట్టించారు, మేజిస్ట్రేట్ ముందుకు కూడా ఇదే చెప్పాను అన్నాడు.
హరీష్ రావు