భారత్ న్యూస్ హైదరాబాద్…జీవో 16ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమన్న హైకోర్టు.
జీవో 16 ద్వారా వేలాది మందిని రెగ్యులరైజ్ చేసిన గత BRS ప్రభుత్వం.
విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్.
హైకోర్టు ఆర్డర్‌తో ఆందోళనలో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులు.
రెగ్యులరైజ్ అయినవారిని తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగించవచ్చని కోర్టు ఆదేశాలు ఇచ్చిందంటున్న పిటిషనర్లు.
కోర్టు ఆర్డర్ కాపీ వస్తే స్పష్టత వస్తుందంటున్న అధికారులు.
