..భారత్ న్యూస్ హైదరాబాద్….నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఫ్లెక్సీ రగడ..
కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ
ఆర్మూర్ పట్టణంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు
ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ నేత పైడి రాకేష్ రెడ్డి ఫొటో లేదంటూ, కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగి.. ఫ్లెక్సీ చింపేసిన బీజేపీ కార్యకర్తలు…
