.భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై రాష్ట్ర డీజీపీ కీలక ప్రకటన.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతభత్యాలు చెల్లిస్తున్నాం.
పోలీస్ ఇమేజ్ ను కాపాడటం మన బాధ్యత.
పోలీసుల సంక్షేమం కోసం ఆరోగ్య భద్రత లాంటివి ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది.
ఇలా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయడం సరికాదు.
సీనియర్ పోలీస్ అధికారులుగా మీ సమస్యల పరిష్కారానికి మేము హామీ ఇస్తున్నాము.
దర్బార్ లో మీ సమస్యలు చెప్పుకోవచ్చు.
తెలంగాణ డీజీపీ జితేందర్
