భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మన జెండాను చింపేశారు !
అమెరికా పోలీస్ ఏం చేసింది ?
న్యూయార్క్‌లో మన జాతీయ జెండాను
చింపేసిన ఘటన కలకలం రేపుతోంది.
RSS చీఫ్ మోహన్ భగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా
మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద నిరసనలు జరిగాయి.
ఈ సమయంలో ఓ సిక్కు నిరసనకారుడు…
భారత జెండాను చింపుతున్న దృశ్యాలు
సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అసలు జాతీయ జెండాను అవమానించే హక్కు ఎవరికుంది?
నిరసన పేరుతో దేశ జెండానే చింపేయడాన్ని ఎలా సమర్థిస్తారు?
మరోవైపు.. నిరసనకారులు, భగవత్ మద్దతుదారుల మధ్య కూడా వాగ్వాదం జరిగింది.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంతకీ జాతీయ జెండాను చింపిన వ్యక్తిపై
న్యూయార్క్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
ఈ ఘటనపై అధికారికంగా ఏమైనా కేసు నమోదైందా?
ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే !
