గోల్డ్ ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!
భారత్ న్యూస్ విజయవాడ…గోల్డ్ ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు! అదేవిధంగా కిలో వెండి ధర ₹3,000 తగ్గి.. ₹1,06,000 గా కొనసాగుతుంది. గోల్డ్ ప్రియులకు శుభవార్త!! దేశీయ బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడు రోజుల నుంచి పెరిగిన బంగారం ధరలు…
