భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా తయారు చేయాలి. అందుకే అంటున్నాను థింక్ గ్లోబల్లీ… యాక్ట్ గ్లోబల్లీ. ఈ ఐదేళ్ళలో అన్ని రంగాల్లో కలిపి 35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాలన్నదే లక్ష్యం
ముఖ్యమంత్రి చంద్రబాబు
