..భారత్ న్యూస్ అమరావతి..గంజాయి ఇతర మత్తు పదార్ధాల నిర్మూలనే ధ్యేయంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సంకల్పం కార్యక్రమం చేపట్టారు.
మత్తు పదార్థాలు రవాణా, సేవించే వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ లకు సమాచారం అందించాలని సూచించారు.