భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..పవన్ కళ్యాణ్‌ను జాగ్రత్తగా చూసుకోండి అని కోరుకునే జనసైనికులు పదవులు కోరుకోరు, నాయకత్వం కోరుకోరు

పార్టీ బాగుండాలి, పవన్ కళ్యాణ్ బాగుండాలి, సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి అని కోరుకుంటారు…

మంత్రి నాదెండ్ల మనోహర్….